శంకర్‌పల్లి డిసెంబర్ 01:(డైలీ రిపోర్ట్):
శంకర్‌పల్లి మున్సిపాల్టీ పరిధిలో ప్రజా పాలన విజయోత్సవాల కార్యక్రమంలో భాగంగా ఆదివారం 7, 12 వ వార్డులలో స్పెషల్ సానిటేషన్ డ్రైవ్ నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్, వైస్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి, కమిషనర్ శ్రీనివాస్, కౌన్సిలర్లు చాకలి అశోక్, వాణి ప్రకాష్, కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
Post Views: 6