సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ పంపిణీ
గార్ల , ఆగస్టు 03(డైలీ రిపోర్ట్)
ఇటీవల అనారోగ్యానికి గురై చికిత్స పొందిన గార్ల మండలం, గండితండ గ్రామానికి చెందిన జి. సుమన్ కు ఎంఎల్ సి అలుగుబెల్లి నర్సిరెడ్డి ద్వారా వచ్చిన సీఎం రిలీఫ్ ఫండ్ రూ.19,500/- చెక్ సిపిఎం మండల కార్యదర్శి కందునూరి శ్రీనివాస్, సిఐటీయు ఖమ్మం జిల్లా నాయకులు, రెడ్ స్టార్ బ్లడ్ డోనార్స్ క్లబ్ కన్వీనర్ చింత కొండల్ రావు బాధితులకు అందజేశారు.
Post Views: 22